Warangal. Heavy rains lashed Warangal city. Due to this, flood water stagnated on the roads. Due to this, RTC buses were confined to depots.
Water reached knee-deep in areas like Kasibugga, Rangasaipet, Karimabad. Rainwater entered shops and houses in low-lying areas.
In the last 12 hours, the average rainfall recorded in the combined Warangal district was 92.9 mm. The highest rainfall was recorded in Sangem at 202.4 mm, followed by 148.5 mm in Qila Warangal, 93.3 mm in Vardhannapet, and 107.5 mm in Parvatagiri.
వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైయ్యాయి.
కాశీబుగ్గ, రంగశాయిపేట, కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో షాపులు, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది.
గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యావరేజ్‌గా 92.9 మి.మీగా నమోదైన వర్షపాతం. అత్యధికంగా సంగెంలో 202.4 మి.మీ గా నమోదవ్వగా, ఖిలా వరంగల్ ప్రాంతంలో 148.5 మి.మీ, వర్ధన్నపేటలో 93.3 మి.మీ, పర్వతగిరిలో 107.5 మి.మీగా నమోదైన వర్షపాతం
#warangalrain
#telanganarain
#weathernews

Also Read

మరో అల్పపీడనం, దంచికొడుతున్న వానలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-latest-alert-for-coastal-and-seema-districts-on-heavy-rains-for-next-four-days-447431.html?ref=DMDesc

కరుణించవా వరుణ దేవా.. హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం ! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-in-telangana-and-weather-department-high-alert-447217.html?ref=DMDesc

ఇక దంచుడే, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-latest-alerts-over-heavy-rain-fall-in-next-seven-days-for-many-districts-447177.html?ref=DMDesc